Take a fresh look at your lifestyle.

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతోల్లా ఖమేని మృతి…

0

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతోల్లా ఖమేని మృతి

ఇరాన్ , మార్చి 01 ( లోకంతీరు ) : అమెరికా,ఇజ్రాయెల్ దాడులలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించారన్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అయతొల్లా అలీ ఖమేనీఫొటో సోర్స్, ఫొటో క్యాప్షన్,తెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.ఒక గంట క్రితం చదివే సమయం: 3 నిమిషాలు తెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.’ఇరాన్ ప్రజలకు, అమెరికన్లకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల ప్రజలకు’ ఇది లభించిన ‘న్యాయం’ అని ఆయన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.బాంబు దాడులు కొనసాగుతాయని, “ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఇదే అతిపెద్ద అవకాశం” అన్నారు ట్రంప్.అలాగే, చాలావరకు ఇరాన్ దళాలు ‘ఇకపై పోరాడాలనుకోవడం లేదు’ అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.