Take a fresh look at your lifestyle.

బాసర ట్రిపుల్ ఐటీలు విద్యార్థిని ఆత్మహత్య….

0

బాసర ట్రిపుల్ ఐటీలు విద్యార్థిని ఆత్మహత్య

బాసర, నవంబర్ 11 ( లోకంతీరు ) : వీసి మారిన బాసర ట్రిబుల్ ఐటీ లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా సోమవారం ఉదయం బాలికల వసతి గృహం 1లో పి యు సి రెండవ సంవత్సరం చదువుతున్న స్వాతి అనే విద్యార్థిని తన గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తుంది. అక్కడే సూసైడ్ నోట్ లభ్యమైనట్లు సమాచారం. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.