Take a fresh look at your lifestyle.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే….

0

ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే

ఆర్మూర్ , నవంబర్ 22 ( లోకంతీరు ) : ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు  చేయించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి శనివారం స్థానికులు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు. రాకేష్ రెడ్డి గెలిచిన తరువాత అభివృద్ధి, సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా విద్య & వైద్యం పై ప్రతేక శ్రద్ధ పెట్టి మానవత్వన్ని చాటుకున్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.