Take a fresh look at your lifestyle.

నిర్లక్ష్యం ఎవరిది……

0

నిర్లక్ష్యం ఎవరిది

మున్సిపల్ సిబ్బందిదా… ఆర్టీసీ డ్రైవర్ దా….

నిజామాబాద్, జనవరి 03 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో ఆర్ముర్ రోడ్ లో మున్సిపల్ సిబ్బంది మ్యాన్ హోల్ చేశారు. అది అలాగే ఉంచగా నిజామాబాద్ 1 డిపో కు చెందిన TS 16Z 0230  నెంబర్ గల ఆర్టీసీ  బస్సు  డ్రైవర్ తన నిర్లక్ష్యం వల్ల మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది చేసిన మ్యాన్ హోల్ లో బస్సు దింపటం వలన బస్సులో ఉన్న ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు. మరి ఈ నిర్లక్ష్యం ఆర్టీసి డ్రైవర్ దా లేక మున్సిపల్ సిబ్బందిదా   అర్థం కాక స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మాణం తొందరగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.