ఎడపల్లి మండలానికి 364 ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్

ఎడపల్లి మే 05 ( లోకంతీరు) : ఎడపల్లి మండలానికి 364 ఇందిరమ్మ ఇళ్లు మంజురయ్యాయని ఎంపీడీవో శంకర్ తెలిపారు గ్రామాల వారిగా ఇందిరమ్మ ఇళ్ల లిస్టు ఆయన విడుదల చేశారు అంబం 23 ఏ ఆర్ పి క్యాంప్ 28 బాపునగర్ 8 బ్రాహ్మణపల్లి 12 ధర్మారం 8 దుబ్బ తండ 8 జమ్లం 11 జానకంపేట్ 40 మంగళ్ పాడ్ 24 ఎమ్మెస్సీ ఫారం 16 నెహ్రు నగర్ 33 పోచారం 14 తానాకాలన్ 25 వడ్డేపల్లి 12 కుర్నాపల్లి 28 ఎడపల్లి 74 ఇళ్లు మంజూరయ్యాయని ఎంపీడీవో శంకర్ తెలియజేశారు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు మంజూరు కానున్నట్లు ఆయన వివరించారు