జానకంపేట్ లో నాగుల పుట్టకు ప్రత్యేక పూజలు
ఎడపల్లి , అక్టోబర్ 25 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులో నాగులను దేవతగా కొలిచే పండుగ నాగుల చవితి.ఈ పండుగను చాలా భక్తులు భక్తిశ్రద్ధలతో చాలా వైభవంగా నిర్వహిస్తారు.ముఖ్యంగా వివాహం అయిన మహిళలు తమ పిల్లల దీర్ఘాయుష్షు, శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు జరుపుతారు.ప్రతి ఏటాకార్తీక మాసంలోనిశుక్లపక్షచతుర్థితిథిరోజుఈవేడుకనుజరుపుకోవడంఅనవాయి తిదీనిలో భాగంగానేఎడపల్లిమండలంలోని జాన్కంపేట్ గ్రామ శివార్లో.గల శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయ నాగుల పుట్టకు నాగుల చవితి సందర్భంగా ప్రత్యేకపూజలనుఅర్చకులుకొండచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలోఆలయకమిటీ.అధికారులు,భక్తులు తదితరులుపాల్గొన్నారు.