Take a fresh look at your lifestyle.

వడ్డేపల్లిలో డయాబెటిక్ శిబిరం…..

0

వడ్డేపల్లిలో డయాబెటిక్ శిబిరం

ఎడపల్లి , అక్టోబర్ 25 ( లోకంతీరు ) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అద్వర్యం లోబోధన్ లయన్స్ కంటి హాస్పిటల్స్ సహకారం తో ఎడపల్లి మండలం లోని వడ్డేపల్లి గ్రామం లో డయాబెటిక్ క్యాంప్, ఉచిత మొబైల్ కంటిస్క్రీనింగ్ క్యాంప్ఏర్పాటునిర్వహించారువైద్యులు అజయ్ సుమారు 35మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ఇందులో 13మందికి మోతె బిందు ఉన్నట్లు గుర్తించి వారిని ఉచిత కంటి శస్త్ర చికిత్స నిమిత్తం బోధన్ లయన్ హాస్పిటల్ కిరిఫర్చేశారు.కార్యక్రమoలో లయన్స్ క్లబ్ఆఫ్ఎడపల్లిఅధ్యక్షురాలు పుష్పలత, కార్యదర్శి మెర్సీ,కోశాధికారి శంకర్, జీఈటికోఆర్డినేటర్ సుర్యనారాయణ, గంగారెడ్డి, కాశీనాథ్, కదం ప్రకాష్,మనోజ్,పిఆర్ఓ,రాకేష్వర్మ.త‌దిత‌రులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.