Take a fresh look at your lifestyle.

ప్రారంభమైన కాలభైరవ స్వామి బ్రహ్మోత్సవాలు ……

0

ప్రారంభమైన కాలభైరవ స్వామి బ్రహ్మోత్సవాలు 

కామారెడ్డి, నవంబర్ 08 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని ఇసన్నపల్లి – రామారెడ్డి ఇరు గ్రామాలలో కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పిలవబడుతున్న శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన బ్రహ్మోత్సవాలు నేటి నుండి ఈనెల 13 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో పాత్రులు కావాలని కార్యానిర్వాహణాధికారి ప్రభు రామ్ చంద్రం,పూజారి శ్రీనివాస్ శర్మ, జూనియర్ అసిస్టెంట్ లక్మన్,నాగరాజు,భారత్, ఆలయ సిబ్బంది తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.