ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
-
కందగట్ల రామచందర్

ఎడపల్లి , నవంబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన కందగాట్ల రామ్ చందర్ ఎడపల్లి సర్పంచ్ అభ్యర్థిగా తను నామినేషన్ అధికారుల సమక్షంలో శుక్రవారం రోజున ఎడపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.