Take a fresh look at your lifestyle.

గ్రామ అభివృద్ధి నా లక్ష్యం…..

0

గ్రామ అభివృద్ధి నా లక్ష్యం

ఎడపల్లి , డిసెంబర్ 05 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలం జనకంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నందున తనను గ్రామస్తులు ఆదరించి మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకే వేసి తనను గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి టీ అనుప ఓటర్లను కోరారు.శుక్రవారం సర్పంచ్ అభ్యర్థి అనుప గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తాను గెలిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.