కళ్యాణి లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ
-
బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి

ఎడపల్లి , డిసెంబర్ 24 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో పలు గ్రామాలకు చెందిన 69 మంది కి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు బుధవారం చెక్కులు పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు. బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నిరంతరం అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు. జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిల్లా రామ్మోహన్ . జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ ఈ రెంటి లింగం.మండలంలోని సర్పంచ్ ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.