ఛలో ఎస్.పి.డి ఆఫీస్ ను జయప్రదం చేయండి…
కనీస వేతనాలు అమలుకై ఈనెల 30 ఛలో ఎస్.పి.డి ఆఫీస్ ను జయప్రదం చేయండి
- ఎం.సుధాకర్, ఐ.యుఫ్.టి.యు జిల్లా ప్రధానకార్యదర్శి
నిజామాబాదు, ఆగస్టు 28 ( లోకంతీరు ) : కేజీబీవీ, యుఆర్ఎస్, మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్, వర్కర్లకు బేసిక్ పే…