ప్రభుత్వం నిరుపేదలకు పక్కా ఇళ్లను కట్టించాలి..
– అబ్బ గొని అశోక్ గౌడ్ డిమాండ్

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : అబ్బ గోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ ..రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ లకు ఇల్లు లేని నిరుపేదలకు కులవృత్తులు చేసుకునే కార్మికులకు పక్కా ఇళ్లను కట్టించాలని అబ్బ గోని అశోక్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా బీసీ కుల గణన జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కామారెడ్డి డెకరేషన్ లో భాగంగా 42% స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని తెలియజేశారు.