హైదరాబాద్ లో కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం…
హైదరాబాద్ లో కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం
నిజామాబాద్ ,ఆగస్టు 28 ( లోకంతీరు ):
ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం నాడు జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత…