Take a fresh look at your lifestyle.

చంద్రబాబు వారిని వదిలిపెడతారని నేనైతే అనుకోవడం లేదు: లోకేశ్

అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వ పనికిమాలిన విధానాల్ని రద్దు చేస్తామన్న యువనేత సెలవు, పండుగ, పబ్బం లేకుండా పాదయాత్ర కొనసాగిందన్న లోకేశ్ సీఎం కావడానికే పాదయాత్ర అంటూ వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన టీడీపీ నేత అధికారంలోకి రాగానే…

తెలంగాణ భవన్ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్?

తుగ్లక్ రోడ్డు అధికారిక నివాసం వద్ద నేమ్ ప్లేట్‌లో అధికారుల నిర్లక్ష్యం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నేమ్ ప్లేట్ బోర్డు ఉర్దూని కూడా కలిపి బోర్డు చేయించాలని ఆదేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్ అధికారులను…

కాళేశ్వరం సేఫ్టీపై విచారణ

వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, డిసెంబర్‌ 19  : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో…

న్యూదిల్లీలో నూతన తెలంగాణ భవన్‌

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ దిల్లీలో నూతన తెలంగాణ భవన్‌ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దిల్లీలోని తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్‌ భవన్‌, రెండు…

77 మంది ఎంపిల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యానికే మచ్చ

పార్లమెంట్‌ భద్రతపై ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేయడం దారుణం ఇండియా అనే పదాన్ని కూడా మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది ఎంపిల సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండిరచిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : పార్లమెంట్‌ భద్రతపై…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పై చర్యలు తీసుకోండి మధ్య మానేరు ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించండి ముఖ్యమంత్రి కి అభినందనలు తెలిపిన బండి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు…

ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ అసిస్టెంట్ లేబర్ అధికారి పట్టివేత

నిర్మల్ అసిస్టెంట్ లేబర్ అధికారి సాయిబాబా, ఆయన కుమారుడు దామోదర్ ద్వారా లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా వున్నాయి. కడం మండలం పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన…

కదులుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్.. రాజస్థాన్‌లో దారుణ ఘటన

క్యాబిన్‌లో కూర్చున్న బాలికపై వంతుల వారీగా అత్యాచారం చేసిన ఇద్దరు డ్రైవర్లు బస్సులోని ప్రయాణికులు అనుమానంతో డోర్ తెరవడంతో బయటపడ్డ దారుణం డ్రైవర్లను చితక బాదిన ప్రయాణికులు.. కేసు నమోదు చేసిన పోలీసులు 2012 నాటి ఢిల్లీ గ్యాంగ్…

బండి సంజయ్‌కి ఎంపీ టిక్కెట్ ఇవ్వద్దంటున్న కరీంనగర్ నేతలు?

బండి సంజయ్‌కి వ్యతిరేకంగా కరీంనగర్ సీనియర్ల సమావేశం బండికి టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదన్న నాయకులు ప్రయివేటు ఫంక్షన్ హాలులో భేటీ అయిన నాయకులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కు మళ్లీ కరీంనగర్ ఎంపీగా టిక్కెట్…

మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100 కిలోల గంజాయి స్వాధీనం

స్థానిక పోలీసులతో కలిసి స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ సిబ్బంది  రాయగఢ్ నుంచి దూల్ పేట మీదుగా సూరంగల్‌కు గంజాయిని చేర్చినట్లు వెల్లడి యాభై ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన పోలీస్ అధికారులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్…