Take a fresh look at your lifestyle.

ఈ దేశానికి కూడా భారతీయులు వీసా లేకుండానే వెళ్లొచ్చు!

భారతీయులకు వీసా మినహాయింపు ఇచ్చిన ఇరాన్ ప్రకటన చేసిన ఇరాన్ ప్రభుత్వం భారత్ సహా 33 దేశాల ప్రజలకు వీసా ఫ్రీ ఎంట్రీ గతంలో 12 దేశాలకు వీసా మినహాయింపు ఇచ్చిన ఇరాన్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తాజా నిర్ణయం…

భార్యా, పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట కలెక్టర్ గన్‌మెన్

సిద్దిపేట జిల్లా రామునిపట్నంలో చోటు చేసుకున్న విషాదం  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తోన్న నవీన్ ఆన్ లైన్ బెట్టింగ్స్ కారణంగా పెద్ద మొత్తంలో అప్పులు భార్యతో గొడవ... ఇద్దరు పిల్లలు సహా భార్యను తుపాకీతో కాల్చిన…

ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్

80 శాతం వేరియబుల్ పే ప్రకటించిన ఇన్ఫోసిస్ లెవెల్ 6, అంతకంటే దిగువన ఉన్న ఉద్యోగులకు బోనస్ అని ప్రకటన బోనస్ పంపిణీని యూనిట్ మేనేజర్లు నిర్ణయిస్తారని వెల్లడి ఈసారి ప్రాంగణ నియామకాలు ఉండవంటూ ఇటీవల సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ సంస్థ…

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం

ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన.. తప్పిన ప్రాణనష్టం ఓ బోటులో మంటలు చెలరేగడమే కారణం 40 బోట్లు కాలిపోయి ఉంటాయంటున్న స్థానికులు విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో మంటలు చెలరేగడం ఈ…

జయలలితతో మాట్లాడటానికి శోభన్ బాబునే ఆసక్తిని చూపించేవారట!

'డాక్టర్ బాబు' సినిమా గురించి ప్రస్తావించిన జయకుమార్ అప్పుడే జయలలితతో శోభన్ బాబు పరిచయం జరిగిందని వెల్లడి   మూడు కార్లలో జయలలిత షూటింగుకి వచ్చేవారని వ్యాఖ్య  శోభన్ బాబు విగ్ ను సెట్ చేసింది అప్పారావు అని వివరణ కె. విశ్వనాథ్…

1994 నుంచి ఏ ఎన్నికల్లోనూ అలా జరగలేదు: రేవంత్‌రెడ్డి

తెలుగు ప్రజలు ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారన్న పీసీసీ చీఫ్ ఈ ఎన్నికల్లో 80-85 సీట్లలో గెలవబోతున్నాం ప్రగతి భవన్ పేరును బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్‌గా పేరు మార్చుతామన్న రేవంత్ కాంగ్రెస్ పాలనలో నిర్బంధాలు…

వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి కారణాలు ఇవే!

బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టిన ఆస్ట్రేలియా వేగంగా ఆడడమే గానీ పెద్ద స్కోరుపై దృష్టిపెట్టని కెప్టెన్ రోహిత్ కోహ్లీ-కేఎల్ రాహుల్ భాగస్వామ్యంలో నెమ్మదించిన జట్టు రన్‌రేట్ ఫైనల్‌లో ఓటమికి దారి తీసిన పలు కారణాలు భారత్ మూడోసారి…

ఏపీలో మందుబాబులకు షాక్.. మళ్లీ పెరిగిన మద్యం ధరలు

మద్యం ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు క్వార్టర్ పై రూ. 10, ఫుల్ బాటిల్ పై రూ. 20 పెంపు కొన్ని రకాల బ్రాండ్ల ధరల్లో తగ్గుదల మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. మరోసారి మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.…

ఎన్నికల ప్రచారంలో కళ్లు తిరిగి పడిపోయిన కవిత.. వీడియో ఇదిగో!

జగిత్యాల మండలం ఇటిక్యాలలో కవిత ప్రచారం నిలబడటానికి ఇబ్బంది పడ్డ కవిత వాహనంపైనే పడుకోబెట్టి సపర్యలు చేసిన సహచరులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు.…

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో తిరుమలకు… ఇద్దరు పర్యాటక సంస్థ అధికారుల సస్పెన్షన్

ఎండీ మనోహర్ రావు, ఓఎస్డీ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లో ఉండగా నిబంధనలు ఉల్లంఘించారన్న ఈసీ ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యలను ఈ నెల 19వ తేదీ మూడు గంటల్లోగా నివేదించాలన్న ఈసీ తెలంగాణ రాష్ట్ర…