డీసీ గారు మా మోర ఆలకించండి…..
డీసీ గారు మా మోర ఆలకించండి
- మూడో డిపో పై సమగ్ర విచారణకు ఆదేశించండి
- స్థానికేతర్లు లను తొలగించి నిజామాబాద్ లో స్థానిక నివాసం
- ఉంటున్న వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఎక్సైజ్ డిప్యూటీ
- కమిషనర్ కు ఫిర్యాదు చేసిన గౌడ యువజన సంఘం నాయకులు…