అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయనిధి…..
అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయనిధి
- 5 లక్షల విలువ చేసే రెండు ఎల్.ఓ.సి లెటర్లను ను అందజేసిన ఎమ్మేల్యే డా.ఆర్. భూపతి రెడ్డి
నిజామాబాద్ రూరల్ , ఆగస్టు 01 ( లోకంతీరు న్యూస్ ) : నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి…