బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు పెరిగినప్పటికీ సరిపోవు….
బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు పెరిగినప్పటికీ సరిపోవు
- టిఎస్ యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్దన్
భీంగల్ ప్రతినిధి, జూలై 25 ( లోకంతీరు ) : గత సంవత్సరం రూ.2,90,000 కోట్ల బడ్జెట్ లో విద్యారంగానికి రూ.19,093 కోట్లు…