మహిళ హత్య కేసులో నిందితుని అరెస్ట్……
లిఫ్ట్ పేరుతో దారుణంగా హత్య చేసి బంగారం దోచుకున్న నిందుతున్ని పట్టుకున్న ఎడపల్లి పోలీసులు
ఎడపల్లి, అక్టోబర్ 06 ( లోకంతీరు ) : మహారాష్ట్రకు చెందిన మహిళను దారుణంగా హత్య చేసి ఆమెపై ఉన్న బంగారు ఆభరణాలను దుండగలు ఎత్తుకెళ్లిన సంఘటన ఎడపల్లి…