Take a fresh look at your lifestyle.

కేంద్ర మంత్రిని కలిసిన పసుపు బోర్డు చైర్మన్….

0

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన..జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి….

నిజామాబాద్ ,జనవరి 23 ( లోకంతీరు) : కేంద్ర మంత్రివర్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ని ఢిల్లీ లో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమితులైయినా పల్లె గంగారెడ్డి మొదటి సారి కిషన్ రెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ నియమించి నందుకు పార్టీ బలోపేతం తో పాటు పసుపు రైతులకు అన్ని రకాల సేవలు అందిస్తనన్నారు.

Leave A Reply

Your email address will not be published.