Take a fresh look at your lifestyle.

వేంపల్లి గ్రామం లో పెద్ద ఊర పండగ

0

వేంపల్లి గ్రామం లో పెద్ద ఊర పండగ

ముప్కాల్ జనవరి 21 ( లోకం తీరు ) :

నిజామాబాద్ జిల్లా  బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్  మండలం వేంపల్లి గ్రామం లో ఊర పెద్ద పండగ సందర్బంగా ఆదివారం రోజున గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు ఈ కార్యక్రమం లో వివిధ కుల సంఘాల పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.