ఘనంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షలు డల్ల సురేష్ జన్మదిన వేడుకలు

ఎడపల్లి , జనవరి 06 ( లోకంతీరు ) : ఎడపల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు డల్ల సురేష్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. బడుగు బలహీన వర్గా లకుచెందిన డల్ల సురేష్ డాక్టర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవడం మొదలుపెట్టారు సురేష్ అన్న 30 సంవత్సరాల ఉద్యమకారుడిగా ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చిన తక్షణమే నేనున్నానంటూ మన ముందు నిల్చుండి మన సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆయుధంగా నిలబడి పేద ప్రజల పరిష్కారం చేసినటువంటి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుని గారికి ఎడపల్లి గ్రామ ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు యువకులు మాట్లాడుతూ ఇలాంటి ఉద్యమ నాయకుlలు మా ఎడపల్లిలో ఉన్నందుకు మాకెంతో గర్వకారణం అని యువకులు తెలిపారు సురేష్ అన్న గారికి ఓటమి లేదని యువకులు గ్రామ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బోధన్ సీనియర్ జర్నలిస్ట్ నమస్తే తెలంగాణ రిపోర్టర్ నరహరి గౌడ్ ఆయనకు శాలువాతో సన్మానం చేయడం జరిగింది అలాగే గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల మాధవి శ్రీనివాస్. మాజీ ఎంపిటిసి బుడ్డ పోశెట్టి.యువకులు అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ మ్యాతరి గంగాధర్. మాజీ ప్రెసిడెంట్ సాయి. ( చిరు) ప్రభాకర్ రెడ్డి. ఐరన్ల నవీన్. అలికే పోచయ్య. చారి. ఉదయ్. రవీందర్ రెడ్డి. కంచరి శ్రీనివాస్ తదితరు యువకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు