Take a fresh look at your lifestyle.

గూడచారి పావురం కాదు రేసింగ్ పావురం….

0

గూడచారి పావురం కాదు రేసింగ్ పావురం

– బోధన్ రూరల్ సీఐ

ఎడపల్లి , ఆగస్టు 20 ( లోకంతీరు ) :  బోధన్ మండలం భవానిపెట్ గ్రామంలో ఓ పావురం కాలికి రింగు రెక్కలకు కోడ్ తో ఉన్న ఓ ట్యాగ్ తో ఓ బాలునికి దొరికింది అది గూఢచారి పావురంమంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే సమాచారం అందుకున్న పోలీసులు ఆ పావురాన్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు అయితే అది గుడా చారి పావురం కాదని రేసింగ్ పావురం అని బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు తెలిపారు పావురాన్నిఎవరో పెంచుకొని వదిలేసినట్లు అనుమానిస్తున్న మన్నారు

Leave A Reply

Your email address will not be published.