నిజామాబాద్ అర్బన్ , ఆగస్టు 29 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని పెద్ద బజార్ రోడ్డు లో వున్న వైస్సార్ స్కూటర్ వర్క్స్ రిపేర్ షాప్ నిర్వాహకుడు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సి. ఎం. వైస్సార్ విరాభిమాణి నూరి భిక్షపతి ఆధ్వర్యంలో షాపు ముందు ప్రతిష్టించిన వైస్సార్ గణేష్ మండపంలో ఘనంగా గణనతుడు విశేష పూజలందుకుంటున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వినాయకునికి విశేష పూజలు, హారతి అందజేస్తున్నారు. ఈ యేడు మండపం వద్ద అన్నప్రసాదం ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమం లో వైస్సార్ అభిమానులు, భక్తులు కావ్య,లక్ష్మి, అమ్ములు, రామన్న, పంతులు, గోపి, వెంకటనారాయణ, రాజు,శంకర్, జె. ఈశ్వర్ ప్రసాద్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
