Take a fresh look at your lifestyle.

ఎడపల్లి మండల వ్యాప్తంగా దంచి కొట్టిన వర్షం….

0

ఎడపల్లి మండల వ్యాప్తంగా దంచి కొట్టిన వర్షం

ఎడపల్లి, సెప్టెంబర్ 10 ( లోకంతీరు). ఎడపల్లి మండల వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది ఒక్కసారిగా ఆకాశంలో దట్టమైన మేఘాలు అలుముకొని కొన్ని భారీ వర్షం పడింది దీంతో వాహనదారు లు ఇబ్బందులుఎదుర్కొన్నారు ఎడపల్లి మండల వ్యాప్తంగా మూడు రోజులుగా ఎండలు దంచి కొట్టడంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడ్డారు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటoతో ఉక్క పోత వాతావరణంతో ప్రజలు ఉపాశమనం పొందారు

Leave A Reply

Your email address will not be published.