బోధన్ లో ఉగ్రవాదుల కలకలం
ఎడపల్లి, సెప్టెంబర్ 10 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో ఉగ్రవాదుల కలకలం రేగింది బోధన్ పట్టణంలోని అని స్ సాగర్ కు చెందిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి నుంచి ఒక తుపాకీ ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో రోహింగ్యాల నకిలీ పాస్‌పోర్టుల ఉదంతాలున్న బోధన్ లో ఇప్పుడు ఈ సంఘటన ఆందోళన కలిగిస్తుంది నిందితుడిని పోలీసులు బోధన్ కోర్టులో హాజరు పరిచారు.