ఎడపల్లిలో ఘనంగా ఉర్సు ఉత్సవాలు

ఎడపల్లి, సెప్టెంబర్ 16 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని హజారత్ అబ్దుల్లా షా హుసేని దర్గా ఉత్సవాలు ఘనంగా జరిగాయి కమిటీ ప్రతినిధి సయ్యద్ రహీం ఖాద్రి సాహెబ్ మత పెద్దల ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉత్సవాలు కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు సాయంత్రం అన్నదానం నిర్వహించరు అలాగే రాత్రి నిర్వహించిన కవ్వాలి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో మత పెద్దలు గ్రామస్తులు సయ్యద్ రహీం ఖాద్రి సాహిబ్ మచ్ కురి గంగాధర్ సయ్యద్ ఇమ్రాన్ అలీ చంద్రకాంత్ గౌడ్ షేక్ లతీఫ్ అప్రోజ్ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని పూర్తి సహకారాన్ని అందించారు