బోధన్ సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా నంద్యాల శ్యామ్
ఎడపల్లి, సెప్టెంబర్ 16 ( లోకంతీరు ) : బోధన్ పట్టణంలోని శ్రీ చెక్రేశ్వర శివాలయం ఆవరణలో సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో నంద్యాల శ్యామ్ ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకొనగా ప్రధాన కార్యదర్శిగా రాజుల దేవి పవన్ కోశాధికారిగా హుద్మిర్ సందీప్ ఉపాధ్యక్షులుగా మాసుల సురేష్ ను ఎంపిక చేశారు దేవి కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో గుమ్ముల అశోక్ రెడ్డి రుద్రా సత్యనారాయణ శంకర్ రెడ్డి పూజారి లింగం బే0జర్ గంగారం హరికాంత్ చారి ప స్లోటి గోపి కిషన్ మాసుల శ్రీనివాస్ గడ్డం సాయిలు గమరపేట శ్రీనివాస్ గుంత గంగాధర్ తదితర ప్రముఖులు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ ఈనెల 22న దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది కనుక అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు