లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ ఆపరేటర్ పంపిణి
ఎడపల్లి, సెప్టెంబర్ 17 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం లైన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో వాగ్దేవి ప్రిన్సిపాల్ కాశీనాథ్ గుప్త గారు ఎడపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బిపి ఆపరేటర్ ని హాస్పటల్ సిబ్బంది ఎం పి హెచ్ ఎ గంగామణి హాస్పటల్ సిబ్బంది గారికి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షురాలు పుష్పలత సెక్రటరీ మెర్సి గంగారెడ్డి అరుణ్ గంగులు కాశీనాథ్ లైన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు