Take a fresh look at your lifestyle.

లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో భాను ప్రకాష్ గారికి సన్మానం….

0

లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో భాను ప్రకాష్ గారికి సన్మానం

ఎడపల్లి, అక్టోబర్ 05 ( లోకంతీరు ) : ఆదివారం మన ఎడపల్లి వాస్తవ్యులు అయినటువంటి డా.బాలరాజ్ గారి కుమారుడు భాను ప్రకాష్ గారు ఎంబిబిఎస్ లో ఫ్రీ సీట్ సంపాదించిన సందర్బంగా మన ఎడపల్లి లయన్సక్లబ్ తరపున గనంగా సన్మానించడం జరిగింది.ఇ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షురాలు పుష్పలత  ,సెక్రటరీ మెర్సీ గారు ,కోశాధికారి శంకర్  ,సూర్యనారాయణ ,ప్రకాష్  ,గంగారెడ్డి రాకేష్ వర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.