Take a fresh look at your lifestyle.

ఉదయం పూట కమ్మేసిన పొగ మంచు….

0

ఉదయం పూట కమ్మేసిన పొగ మంచు

ఎడపల్లి, అక్టోబర్ 22 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలాన్ని పొగ మంచు కమ్మేసింది మండలంలోని పలు గ్రామాలలో దట్టమైన పొగ మంచుతో చీకటి అలుముకుంది ఉదయం పూట రోడ్డుపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు బస్సులు లారీలు డ్రైవర్లు ఆటోవాలలు రోడ్డు కనబడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎదురుగా ఏం వస్తుందో కనబడక తెలియని పరిస్థితి ఏర్పడింది

Leave A Reply

Your email address will not be published.