Take a fresh look at your lifestyle.

నేడు ఎడపల్లి గ్రామపంచాయతీ వద్ద ఉచిత కంటి పరీక్షలు…..

0

నేడు ఎడపల్లి గ్రామపంచాయతీ వద్ద ఉచిత కంటి పరీక్షలు

ఎడపల్లి, అక్టోబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా బుధవారం ఉదయం 9 గంటలకు ఎడపల్లి లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కావున గ్రామ ప్రజలు అందరూ సకాలంలో హాజరై కంటి పరీక్షలు డయాబెటిక్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది కావున ఉదయం 9 గంటలకు గ్రామపంచాయతీ వద్దకు రావాలని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.