Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ సలహాదారునికి ఘన సన్మానం….

0

ప్రభుత్వ సలహాదారునికి ఘన సన్మానం

ఎడపల్లి , నవంబర్ 05 ( లోకంతీరు ) : మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పోద్దుటూరి సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ సలహాదారునిగా నియమించి క్యాబినెట్ హోదాను కల్పించడం పట్ల ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈరంటి లింగం హర్షంవ్యక్తంచేశారు.బుధవారం ప్రభుత్వ సలహాదారునిగా బాధ్యతలు స్వీకరించిన పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి నిఘనంగా సన్మానించి పూల బొక్కేను అందచేశారు.ఈ సందర్భంగా.ఈరంటి లింగం,మండల కాంగ్రెస్పార్టీఅధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ జిల్లాఅధ్యక్షులుబిల్లారామ్మోహన్, బోధన్ వ్యవసా మార్కెట్ కమిటీడైరెక్టర్. జైతాపూర్ సహకార సంఘం అధ్యక్షులు కరటూరి సత్యనారాయణ, తానాకాలన్ మాజీ సర్పంచ్ పాల్ద భాస్కర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ కోశాధికారి బొబ్బిలి శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వసలహాదారులుపొద్దుటూరిసుదర్శన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.