Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ సలహాదారును కి ఘనంగా సన్మానం…..

0

ఎడపల్లి మండల పాత్రికేయుల ఆధ్వర్యంలో….

ప్రభుత్వ సలహాదారును కి ఘనంగా సన్మానం

ఎడపల్లి, నవంబర్ 16 ( లోకంతీరు ) :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఎడపల్లి మండలంలో పర్యటించిన బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డినీ ఎడపల్లి మండల పాత్రికేయులు స్వాగతం పలికి ఘనంగా సన్మానించడం జరిగింది ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాదం ప్రకాష్ రావు ఉపాధ్యక్షులు పోశెట్టి విజయ్ గౌడ్ భుజంగ లింగం శేఖర్ గౌడ్ సతీష్ రవి కందునూరి గంగ శంకర్ జగన్ మోహన్ జక్కం రాజు రవి నాయక్ సునీల్ దయాకర్ ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాసరావు. బిల్లా రామ్మోహన్ మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు మచ్కూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.