Take a fresh look at your lifestyle.

పాత్రికేయులను సన్మానించిన లోకల్ పోర్స్ అధ్యక్షులు డల్ల సురేష్……

0

పాత్రికేయులను సన్మానించిన లోకల్ పోర్స్ అధ్యక్షులు డల్ల సురేష్

ఎడపల్లి, నవంబర్ 16 ( లోకంతీరు ) : తెలంగాణ లోకల్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు డల్లా సురేశ్ మహాజన్ ఆధ్వర్యంలో.జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకొని పాత్రికేయులకు శాలువ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించి అనంతరం స్వీట్లు పంచుకుని జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పాత్రికేయులు సాయి రెడ్డి వినాయక రాజ్ అశోక్ శేఖర్ గౌడ్ దయాకర్ లక్ష్మీ రాజ్యం లకు ఘనంగా సన్మానించారుఈ సందర్భంగా టిఎల్ఎఫ్ ఫౌండర్ డల్లా సురేశ్ మహాజన్ మాట్లాడుతూ 1956 లో దేశ ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. నాటి నుంచి నవంబర్ 16 న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలు మరువలేనివి అని, వారు ప్రజలకు ప్రభుత్వం కు మధ్య వారధి నిలుస్తూ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమాచారాన్ని నిరంతరం అందిస్తూ అంకితభావంతో పని చెయ్యడం అభినందనీయం కావున పాత్రికేయుల సేవలను గుర్తు చేశారు. సామాజిక బాధ్యత అని తెలిపారుకార్యక్రమంలో టిఎల్ఎఫ్ అధ్యక్షుడు డల్లా సురేశ్ మహాజన్ తో పాటు స్థానిక విలేకరులను సన్మానించినా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మెతరి గంగాధర్, మండల కిసాన్ కేత్అధ్యక్షుడుశివ రామ్ ప్రసాద్, తాజా మాజీ వార్డ్ సభ్యులు పురం శేఖర్, అబ్బారెడ్డి గ్రామ యువ నాయకుడు మయూర్ కాంగ్రెస్ నాయకులు హబీబ్, కాశిగోళ్ళ గంగాధర్, సుబ్బు అజయ్, బుడిది లచ్చారాం . తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.