Take a fresh look at your lifestyle.

నీటిపారుల శాఖ అధికారులు చొరవ చూపకపోతే చెరువు ఎండిపోతుంది……

0

నీటిపారుల శాఖ అధికారులు చొరవ చూపకపోతే చెరువు ఎండిపోతుంది 

 

ఎడపల్లి, అక్టోబర్ 16 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం అంబం( వై) గ్రామ శివారు ప్రాంతంలో గల కొత్తచెరువు కట్టకు గండి పడ్డ పడడంతో చెరువులో నీరు వృధ పోతుందని గ్రామ రైతులు వాపోతున్నారు చెరువు నుంచి వృధాగా పోతున్న నీటిని గురువారం గ్రామ రైతులు పరిశీలించారు అరికట్టేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు అధికారులు చిరో చెప్పకపోతే చెరువులో ఉన్న నీరు వృధా అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు చెరువును సందర్శించి మరమ్మతులు జరపాలని రైతులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.