బోధన్ న్యాయస్థానంలో లోక్ అదలాత్
ఎడపల్లి, నవంబర్ 16 ( లోకంతీరు ) : బోధన్ న్యాయస్థానంలో జరిగిన ప్రత్యేక లోక్ అదలత్ ద్వారా వివిధ కోర్టు లలోని 708 కేసులు పరిష్కారం అయ్యాయని ఐదో అదనపు జిల్లా న్యాయమూర్తి మండల న్యాయ సేవ కమిటీ అధ్యక్షురాలు వరూధిని తెలిపారు. ఈ పరిష్కారాల ద్వారా జరిమానా రూపంలో 13.06.999 వేల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు సమకూరిందని తెలిపారు.