Take a fresh look at your lifestyle.

సాఠాపూర్ గేటు వద్ద వాహనాల తనిఖీ

0

సాఠాపూర్ గేటు వద్ద వాహనాల తనిఖీ

ఎడపల్లి , డిసెంబర్ 05 ( లోకంతీరు ) :  స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అక్రమ మద్యం, డబ్బులను రవాణా సరఫరా చేయకుండా అడ్డుకట్ట వేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు . శుక్రవారం ఎడపల్లి మండల పరిధిలోని సాటాపూర్ గేట్ వద్దఫ్లయింగ్ స్కాడ్ అధికారులు వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ( ఆర్ ఐ) రవికుమార్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, (ఐకెపి) సిబ్బంది, వినోద్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.