నూతన వదూ వరులను ఆశీర్వదించిన జిల్లా ఉపాధ్యక్షులు
ఎడపల్లి, నవంబర్ 03 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో వి ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో గుమ్ముల అనిల్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన మధువరులను ఆశీర్వదించిన నిజామాబాద్ జిల్లా ఉప అధ్యక్షులు కందగట్ల రామచందర్ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్ చైతన్య లక్ష్మణ్ గౌడ్ ధ్యాకం సాయి రెడ్డి దేరడి నాగేష్ పి గంగాధర్ కందునూరి దయానంద్ గౌడ్ కంజరి అభినవ్ పేరుక రాజు తదితరులు బిజెపి నాయకులు నూతన వదూవర్లను ఆశీర్వదించారు.