Take a fresh look at your lifestyle.

గ్రామ ప్రగతి కోసం అవకాశం కల్పించండి

0

గ్రామ ప్రగతి కోసం అవకాశం కల్పించండి

  • టీవీ రిమోట్ అభ్యర్థి మహిపాల్

కామారెడ్డి , డిసెంబర్ 05 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ల్యాగల మహిపాల్ ప్రచారంలో భాగంగా ముమ్మరంగా గ్రామంలో భారీ ఎత్తున మహిళలతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో మహిపాల్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు అన్ని రంగాలలో, సంక్షేమ పథకాలలో గాని ఉపాధి, విద్య, ఉద్యోగ, క్రీడలు, సంబంధించిన వాటికి ప్రాధాన్యతనిస్తూ పుట్టిన ఊరుకు సేవ చేయడానికి అదృష్టాన్ని కలిగించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని మీయొక్క నిండు మనసుతో దీవించి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని మీయొక్క అమూల్యమైన ఓటును టీవీ రిమోట్ గుర్తుకు వేయాలని భారి ఎత్తున మహిళలు, యువత, యువకులు, ప్రచారంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.