Take a fresh look at your lifestyle.

ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి…..

0

ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి

 

ఎడపల్లి , డిసెంబర్ 14 ( లోకంతీరు ) :  ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులుగా దౌర్ రత్నాకర్ రెడ్డి గారిని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి బాధ్యతలు అప్పజెప్పారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులను ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు ఎడపల్లి ప్రజల క్షేమంకోసం పనిచేస్తానని రత్నాకర్ రెడ్డి తెలిపారు ఎడపల్లి గ్రామ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.