Take a fresh look at your lifestyle.

వడ్డేపల్లి సర్పంచ్ ఉప సర్పంచ్ లకు ఘనంగా సన్మానం…..

0

వడ్డేపల్లి సర్పంచ్ ఉప సర్పంచ్ లకు ఘనంగా సన్మానం

ఎడపల్లి , డిసెంబర్ 15 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంవడ్డపల్లి గ్రామ సర్పంచ్ గా గెలిచిన సత్యంని, ఉపసర్పంచ్ సీమ బేగం ఫిరోజ్ ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ముఖ్య సలహాదారులు, మంత్రి వర్యులు శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పార్టీ పెద్దలు పులి శ్రీనివాస్ మరియు బిల్లా రామ్మోహన్ సన్మానించారు.ఇట్టి కార్యక్రమం లో గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ పెద్దలు మెగావత్ సరిదాస్, వార్డు సభ్యులు బోడ శ్యామల బాబు 3 వ వార్డు సభ్యులు గణేష్ మరియు ముఖ్య నాయకులు ఎర్ర అబ్రహం, దన్ సింగ్, సబావత్ రాములు, కర్రే స్వామి, గబ్బర్ సింగ్, పత్రూ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.