Take a fresh look at your lifestyle.

36 వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా లాబిశెట్టి లావణ్య శ్రీనివాస్……

0

36 వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా లాబిశెట్టి లావణ్య శ్రీనివాస్

నిజామాబాద్ అర్బన్ , జనవరి 30 ( లోకంతీరు ) : జరగబోయే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 36 వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా లాబి శెట్టి లావణ్య శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 36 వ డివిజన్ కు అభివృద్ధి చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని , డివిజన్ సభ్యులందరూ నాకు ఒకసారి అవకాశం కల్పించి ఆశీర్వదించాలని ఆమె కోరారు . డివిజన్ లోని ప్రతి సమస్య తన వంతుగా నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆమె అన్నారు. ఒకసారి డివిజన్ సభ్యులు నన్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆమె కోరారు .

Leave A Reply

Your email address will not be published.