Take a fresh look at your lifestyle.

మత్తు పదార్థాలతో మానవ మనుగడకు ముప్పు ఎస్సై వంశీకృష్ణారెడ్డి….

0

మత్తు పదార్థాలతో మానవ మనుగడకు ముప్పు ఎస్సై వంశీకృష్ణారెడ్డి

ఎడపల్లి, జూన్ 26 ( లోకంతీరు) :  యువత మాదకద్రవ్యాలకు బానిసలై తమ విలువైన జీవితాలను కోల్పోతుండడం పట్ల ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ ప్రమాదకరమైన ధోరణిని నిర్మూలించి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు యువత విద్యార్థులు డ్రగ్స్ అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు

Leave A Reply

Your email address will not be published.