అన్నం పరబ్రహ్మ స్వరూపం
ఎడపల్లి, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆకాశి అన్నపూర్ణమ్మ గారు అన్నం ను వృధా చేయకుండా తగినంతగా పెట్టుకోవాలని వినాయక మండపాల దగ్గర అన్న ప్రసాదం తినేవారు చెప్పులు వేసుకుని తినకూడదని మనం ఇంట్లో తినేఅన్నం చెప్పులు వేసుకుని తినం కదా అన్నం పరబ్రహ్మ స్వరూపమని బచ్చు వేణు గోపాల్ గుప్తా తెలిపారు