Take a fresh look at your lifestyle.

మహిళ హత్య కేసులో నిందితుని అరెస్ట్……

0

లిఫ్ట్ పేరుతో దారుణంగా హత్య చేసి బంగారం దోచుకున్న నిందుతున్ని పట్టుకున్న ఎడపల్లి పోలీసులు

ఎడపల్లి, అక్టోబర్ 06 ( లోకంతీరు ) :  మహారాష్ట్రకు చెందిన మహిళను దారుణంగా హత్య చేసి ఆమెపై ఉన్న బంగారు ఆభరణాలను దుండగలు ఎత్తుకెళ్లిన సంఘటన ఎడపల్లి మండల o చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఎడపల్లి పోలీసులు దొండగున్ని పట్టుకొని రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు ఎడపల్లి ఎస్సై ముత్యాలమ్మ మాట్లాడుతూ 28 .9 .2025 రోజున ఎడపల్లి మండలం పోచారం కు వెళ్తూ తప్పి పోయింది అని తన కూతురు సురేఖ ఎడపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా అదే రోజు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడినది తర్వాత మరుసటి రోజు తెల్లవారుజామున జైతాపూర్ గ్రామస్తుల ద్వారా బాలకృష్ణ అను అతను ఆటోలో శవాన్ని తీసుకెళ్తుండగా జైతాపూర్ గ్రామస్తులను చూసి పారిపోయినడని సమాచారం రగ వెంటనే ఆటోలో వెళ్లి చూడగా శవం లింగవ్వ ధీ గుర్తుపట్టి పంచనామ చేయడం జరిగింది సోమవారం జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి బాలకృష్ణ (36) అను అతని పట్టుకొని విచారించగా లింగవ్వ ను చంపింది ఒప్పుకున్నాడు బాలకృష్ణ ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటు వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తూజులాయిగా తిరిగేవాడు తనకు దూర బంధువు మహారాష్ట్రకు చెందిన శీలం వార్ లింగవ్వ(55) అను ఆమె తేది 28. 9. 2025 రోజున పోచారం గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళుతూ దూపల్లి గేటు వద్ద నుండి పోచారం బైక్ పైన డ్రాప్ చేయమని బాలకృష్ణకు ఫోన్ చేయగా ఆమెను డ్రాప్ చేసే క్రమంలో ఆమె ఒంటి మీద ఉన్న బంగారం గుండ్లు బంగారు చెవి కమ్మలు దొంగిలించుకోని పోయినాడు దొంగలించిన బంగారాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో ఆటో కొన్నాడు దర్యాప్తులో సీఐ బోధన్ డి విజయ్ బాబు దర్యాప్తులో భాగంగా అంతకుడు బాలకృష్ణ దగ్గర నుండి బంగారు గుండ్లు 5 బంగారు చెవి కమ్మలు ఆటో బైక్ ఫోన్ మరియు లింగవ్వను కొట్టి చంపిన ఇనుపరాడుని స్వాధీన పరుచుకుని రిమాండ్ కి తరలించడం జరిగింది బోధన్ రూరల్ సిఐ విజయబాబు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.