Take a fresh look at your lifestyle.

కుర్నాపల్లి గ్రామంలో డయాబెటిక్ శిబిరం…..

0

కుర్నాపల్లి గ్రామంలో డయాబెటిక్ శిబిరం

ఎడపల్లి,  నవంబర్ 07 ( లోకంతీరు ) :  లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అద్వర్యం లో బొధన్ లయన్స్ కంటి హాస్పిటల్స్ వారి సహకారం తో కుర్నపల్లి గ్రామం లో క్లబ్ డిసి మెర్సీ గారు సుమారు 70 మందికి డయాబెటిక్ క్యాంప్ నిర్వహించి వారికి తగు జాగ్రత్తలు చెప్పడం జరిగింది.క్లబ్ తరపున ఉచిత మొబైల్ కంటి స్క్రీనింగ్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో డాక్టర్అజయ్ గారు సుమారు 70 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 17 మందికి మోతె బిందు గుర్తించి వారిని వుచిత కన్ను శస్త్ర చికిత్స నిమిత్తం బోధన్ లయన్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది.ఇ కార్యక్రమo లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షురాలు పుష్పలత సెక్రటరీ మెర్సీ కోశాధికారి శంకర్ జి ఈ టి కో-ఆర్డినేటర్ సూర్యనారాయణ లయన్ కృష్ణరావు గంగారెడ్డి కాశీనాథ్ ప్రకాష్ మనోజ్ పి ఆర్ ఓరాకేష్ వర్మ 

గ్రామపంచాయతీ సెక్రటరీ సురేష్ సిబ్బంది వాన్ ఇంచార్జ్ హన్మంథ్ రావు తధితరులు పాల్గొనారు

Leave A Reply

Your email address will not be published.