గల్ఫ్ ఏజెంట్ మోసం చేశాడని బాధితుడి ఫిర్యాదు ….
గల్ఫ్ ఏజెంట్ మోసం చేశాడని బాధితుడి ఫిర్యాదు
కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 8(లోకంతీరు): గల్ఫ్ బాధితుడు గడ్డం మహేష్ (33) కులం మాదిగ, కూలి అక్కాపూర్ గ్రామం, జనవరి 2022 లో బ్రతుకు తెరువు కొరకు విదేశాలకు వెళదామని తెలిసిన వ్యక్తుల ద్వారా…