Take a fresh look at your lifestyle.

స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ…

స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ కామారెడ్డి జిల్లా బీబీపేట, ఆగస్ట్ 05( లోకంతీరు ) : స్వచ్చదనం పచ్చదనం లో భాగంగా సోమవారం బీబీ పేట గ్రామంలో గ్రామ స్థాయి ఉద్యోగులు ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.…

చుక్కాపూర్ గ్రామ శివారులో భూతగాదా…

అవసరం కోసం అమ్మారు...... వారసులు వచ్చి అమ్మ లేదంటున్నారు...... కామారెడ్డి జిల్లా, ఆగష్టు 05 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం  గల వీరాంజనేయ గుడి వద్ద గల స్థలాన్ని సర్వే నెంబర్, 178/4, లో గల నాలుగు ఎకరాల 9 గుంటల…

స్వచ్ఛదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి….

స్వచ్ఛదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి - డిఆర్ డి ఓ సాయ గౌడ్ కమ్మర్ పల్లి, ఆగష్టు 05 (లోకంతీరు) : రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ…

నేడు గద్దర్ వర్ధంతిని విజయవంతం చేయండి…

నేడు గద్దర్ వర్ధంతిని విజయవంతం చేయండి కామారెడ్డి జిల్లా, ఆగష్టు 05 (లోకంతీరు) : హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతిని విజయవంతం చేయాలని లంబాడా హక్కుల పోరాట సమితి (ఎల్ హెచ్ పి ఎస్) రాష్ట్ర కార్యదర్శి వినోద్…

విద్యుత్ వినియోగదారుల సమస్యలా పరిష్కారం కోసం సంప్రదించండి-…

విద్యుత్ వినియోగదారుల సమస్యలా పరిష్కారం కోసం సంప్రదించండి - ఎన్ రాజేశ్వర్ ఏడిఈ, ఓపి, పెర్కిట్  బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 05( లోకంతీరు ) :   విద్యుత్ వినియోగదారులకూ తెలియజేయునది ఏమనగా రేపు 33/11 కేవి సబ్ స్టేషను పెర్కిట్…

ఎస్సీ వర్గీకరణ,సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తూ..!

ఎస్సీ వర్గీకరణ,సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తూ..! -- హలో మాల చలో ఢిల్లీ -- జిల్లాకు పిలుపునిచ్చిన మాల మహానాడు -- ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 4 (లోకంతీరు) : అన్నతమ్ముల వలె కలిసి ఉన్న ఎస్సీ మాల…

రుణమాఫీ కోసం మెలికలు పెట్టడం సరికాదు….

రుణమాఫీ కోసం మెలికలు పెట్టడం సరికాదు. -- పార్టీ కేంద్రకం సభ్యులు కామ్రేడ్ వనం సుధాకర్ కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 4 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎం సి పి యు పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం…

మిషన్ భగీరథ పైప్ లీకేజి పట్టించుకొని అధికారులు…

మిషన్ భగీరథ పైప్ లీకేజి పట్టించుకొని అధికారులు బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,  ఆగస్టు 04 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామములో మిషన్ భగీరథ మంచినీళ్లు సరఫరా అయ్యే లైను గత 20 రోజుల నుండి లీకేజీ అవుతుంది కానీ గ్రామ పంచాయితీ…

జిజిహెచ్ లో తల్లిపాల వారోత్సవాలు… 

జిజిహెచ్ లో తల్లిపాల వారోత్సవాలు...  నిజామాబాద్, ఆగస్టు 03(లోకంతీరు) :  ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సిడిపిఓ డిచ్పల్లి వారి ఆధ్వర్యంలో జిజిహెచ్ లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో నిర్వహించారు.ఈ సందర్భంగా సూపరెండేంట్ డాక్టర్…

ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కారించాలి…

ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కారించాలి - సీసీఎల్ ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కామారెడ్డి జిల్లా, ఆగష్టు 03 ( లోకంతీరు) : ధరణి పెండింగ్ దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్…